Mr. Sudershan Kanthakadi

Senior Engineer for Grace Consulting Engineers Pty Ltd. అందరికి నమస్కారం, నా పేరు సుదర్శన్ కన్తకడి. నా కుటుంబము – నా భార్యమని ఎవెలిన్ కన్తకడి మరియు ఇద్దరు కుమార్తెలు Shiona Esli (7yrs) మరియు Shiloh Elsa (2yr) . ముందుగ ఆ దేవునికి అలాగే మీ అందరి అభిమానము తో మీరు నాకు ఇచ్చిన ఈ అధ్యక్ష పదవికై మీ అందరికి నా హ్యుదయ పూర్వక కృతజ్ఞతలు. నా తో కలిసి క్వీన్స్ల్యాండ్ తెలుగు ప్రజలకి తమ వంతు సహాయము చేయాలనీ క్వీన్స్ల్యాండ్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గములొ చేరిన వారందరికి నా హ్యుదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ నూతన కార్యవర్గమును మీరందరూ ఆదరించవలసిందిగా నా ప్రార్ధన. Family: My wonderful wife Mrs. Evelyn Kanthakadi (Software Engineer) and we are blessed with two beautiful daughters (Shiona Esli (7yrs) and Shiloh Elsa (2yr)). Firstly I thank God and you all for giving me the opportunity to be part of FTAA Management committee. My sincere thanks to all team members who joined with me to serve FTAA MC community. We all need your love and support.